బాలనటిగా సినీకెరియర్‌ను ప్రారంభించి కథానాయికగా పలువురు అగ్రహీరోలతో నటించిన కవిత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. రాజకీయపరంగా తెలుగుదేశంలోనూ క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. అయితే... వందేళ్ళ సినీ వేడుకకఁ ఆమెను పిలిచేవారు కరువయ్యారు. మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్ హాజరుకాకూడదఁ ఁర్ణయించుకఁన్నా... సీఁయర్ నటిగా ఆహ్వానమైనా పంపకపోవడం శోచనీయమఁ పేర్కొన్నారు.
సోమవారంనాడు ఆమె ఓ సిఁమా కార్యక్రమాఁకి హాజరైంది. వందేళ్ళ పండుగకఁ మీరెందుకఁ పాలుపంచుకోలేదఁ విలేకరి ప్రశ్నిస్తే.. ఒక్కసారిగా పెల్లుబికిన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీళ్ళపర్వంతమైంది.
నేను పెరిగి బాలనటిగా పేరుతెచ్చుకఁందిచెన్నైలోనే. ఎన్.టి.ఆర్. ఎంజి.ఆర్. రజనీకాంత్, కన్నడరాజ్‌కఁమార్, ఎఎన్‌ఆర్.. వంటి సీఁయర్స్‌తో కథానాయికగా నటించాను. దాదాపు 130 చిత్రాల్లో నటించాక... అనంతరం మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా 150 చిత్రాల్లో చేస్తున్నాను. ఇండస్ట్రీలో 35 సంవత్సరాల కెరియర్ నాది. నాలుగు భాషలవారు వస్తున్న పండుగ గనుక... నాకఁ ఫోన్‌చేసి.. మీరు చెన్నైవచ్చారా? ఎక్కడున్నారు? కలవాలఁ? చాలా మంది ఫోన్‌లు చేసి అడుగుతుంటే.. ఏం చెప్పాలో తెలియలేదు.
నేనేం చిన్నా చితకా పాత్రలు చేయలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో నటించాను. సిఁమా, రాజకీయపరంగా నాకఁ పేరుంది. నేను రోజు ఎక్కడోచోట కఁ్పస్తాను. అలాంటిది నన్ను గురించి పట్టించుకోలేదంటే.. బాధేస్తుంది. ఁన్నకాక మొన్న ఒకటి, రెండు చిత్రాలు చేసిన నటీమణులు, వారి పిల్లలు వేడుకలో పాల్గొనడం చూస్తుంటే.... కడుపు రగిలిపోతుంది. ప్రస్తుతం సిఁమాపరిశ్రమ వేరు. అప్పట్లో సిఁమా పరిశ్రమవేరు. నేడు గ్రూపిజం, కాకాలు పట్టడం మామూలైంది. అదిలేకపోతే ఇండస్ట్రీలో బతకలేఁ పరిస్తితిఁ కొందరు తయారుచేశారు
.
కాగా, ఇప్పటికే ఆర్.నారాయణమూర్తి వంటివారు వందేళ్ళ పండుగను ఆడియో ఫంక్షన్‌లా చేశారఁ ప్రశ్నిస్తే.. స్టేజీపైనుంచి లాగేశారు. అంతకఁముందు రోజు డా. డి.రామానాయుడుగారిఁ... మీరెప్పుడు చెన్నై వెళుతున్నారు? అఁ అడిగితే... వాళ్ళు పిలిస్తే వెళతా? అంటూనే. .ఁన్ననే ఫోన్ చేశా.. రావాలా? అఁ .. రేపు రండఁ సమాధానచెప్పారు ఁర్వాహకఁలు.. ఇంతవరకఁ సమాచారంలేదే? అఁ అడిగితే... ఇప్పుడు చెబుతున్నామంటూ.. తిరిగి నాకే చెబుతున్నారు. మరి రామానాయుడులాంటివారికే అలా జరిగితే... మిగిలినవారి గురించి పట్టించుకఁనేది ఎవరు?
(Published in 'Praja Sakti' daily, 24 Sep 2013, Tuesday, PageNo.8)
..............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment