జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, September 17, 2010

వాయిదా పడ్డ రజనీకాంత్ 'రోబో'ఇప్పుడే అందిన వేడి వేడి తాజా వార్త - అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దర్శకుడు ఎస్. శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కలయికలోని 'రోబో' (తమిళంలో 'యంతిరన్') చిత్రం విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా ఈ సెప్టెంబర్ 24 (శుక్రవారం) నాడు విడుదల కావాల్సింది. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విడుదలను అక్టోబర్ 1వ తేదీ (శుక్రవారం)కి వాయిదా వేశారు. ఈ వార్తను అశేష అంతర్జాల సినీ అభిమానులతో పంచుకోవడానికే ఈ తక్షణ టపా.

(మరిన్ని వివరాలు మరికొద్ది సేపట్లో తరువాతి టపాలో....)

2 వ్యాఖ్యలు:

ANALYSIS//అనాలిసిస్ said...

ఈ వార్త విని తెలుగు సినీ నిర్మాతలు ఊపిరి పీల్చుకుని ఉంటారు. పాపం తెలుగు నిర్మాతలు రజనీ దగ్గరకి వెళ్ళి సినిమ వారం రోజులు వాయిదా వేసుకోమని అందినదల్లా పట్టుకుని బ్రతిమిలాడారట. దాని ఎఫెక్టే ఇది .

oremuna said...

Ayodya effect -?