జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, February 9, 2013

తెలుగు సినిమా 82వ పుట్టినరోజు - హన్స్ ఇండియా లో....





 నా పరిశోధనకు మరింతమంది నుంచి గుర్తింపు లభిస్తోంది. ప్రచారంలో ఉన్న చరిత్రను మార్చేస్తూ, తెలుగు సినిమా పుట్టిన రోజుకు సంబంధించి నేను చేసిన పరిశోధనకు తాజాగా మరింత మద్దతు వచ్చింది. తొలి పూర్తి తెలుగు టాకీ, భక్త ప్రహ్లాద విడుదల తేదీ 1931 సెప్టెంబర్ 15 కాదు, వాస్తవంగా అది రిలీజైంది 1932 ఫిబ్రవరి 6న అంటూ ససాక్ష్యంగా నేను నిరూపించిన తీరునూ, వాదననూ ప్రముఖ తెలుగు దినపత్రికలు సాక్షి, ఆంధ్రజ్యోతి సమర్థించాయి. మొన్న ఫిబ్రవరి 6తో తెలుగు సినిమాకు 81 ఏళ్ళు నిండి, 82వ ఏడు వచ్చిందని ప్రచురించాయి. ఆంగ్ల దినపత్రిక ది హన్స్ ఇండియా సైతం నా పరిశోధనను ప్రామాణీకరిస్తూ (7 ఫిబ్రవరి 2013, గురువారం నాటి పత్రికలో) వార్తా కథనం వేసింది. ఆ ఆంగ్ల కథనం తాలూకు లింకు, సమాచారం ఈ దిగువన మీ కోసం....

Telugu Cinema turns a grand 82!

The Telugu film industry turned 82 on Wednesday. The day commemorates the release of first Telugu feature film ‘Bhakta Prahlada’. Ending years of quandary over the release date of first Telugu talkie feature film ‘Bhakta Prahlada’, noted film journalist, researcher and Nandi award winning critic Rentala Jayadeva has proved the exact date by providing appropriate evidences.

Earlier,
September 15, 1931, was considered as the release date of the film by many that was later disproved by Jayadeva making it a way for the fact that it was released on February 6, 1932. Directed by doyen HM Reddy, the movie was made in 18 days with a budget of Rs 18,000 and it was censored on January 22, 1932, in Mumbai (then Bombay) which released on February 6 in Krishna Theatre in Bombay. 


The film was moved to Sri Maruti theatre in
Vijayawada and Sri Krishna theatre in Rajahmundry after having two-week successful run in Bombay. 

Starring Krishna Rao, Munipalle Subbaiah, Surabhi Kamala Bhai and Sindhoori Krishna Rao in significant roles, veteran director-producer LV Prasad was seen as a dimwit in the film. The movie was later released in
Madras on April 2, 1932, and received well by audiences.

(Published in ‘The Hans India’ daily dated 7th February 2013, Thursday, Page 10)

0 వ్యాఖ్యలు: