2011కు గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నాకు నంది అవార్డు రావడంతో
సాక్షి దినపత్రిక, తమిళనాడు సంచిక, 14 అక్టోబర్ 2012, ఆదివారంనాడు 12వ పేజీలో ఈ వార్త ప్రచురించింది. ఆ వార్తను మీ అందరితో పంచుకోవడానికే ఈ టపా. నన్ను అభిమానించి, ఆదరించి, నా రాతలను ప్రోత్సహించిన బ్లాగు మిత్రులందరికీ కృతజ్ఞతలు.
4 వ్యాఖ్యలు:
Congrats. Keep it up. Wish you many more such awards.
అభినందనలు .
Super Sir!!! Hearty Congratulations and all the best for the future!!!!
@Krishna, Mala Kumar, Krishna Kiran!
Thank you so much for your best wishes. HAPPY DEEPAVALI
Post a Comment