జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 16, 2012

వార్త 'సాక్షి'గా - రెంటాల జయదేవకు నంది అవార్డ్2011కు గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నాకు నంది అవార్డు రావడంతో సాక్షి దినపత్రిక, తమిళనాడు సంచిక, 14 అక్టోబర్ 2012, ఆదివారంనాడు 12వ పేజీలో ఈ వార్త ప్రచురించింది. ఆ వార్తను మీ అందరితో పంచుకోవడానికే ఈ టపా. నన్ను అభిమానించి, ఆదరించి, నా రాతలను ప్రోత్సహించిన బ్లాగు మిత్రులందరికీ కృతజ్ఞతలు.


4 వ్యాఖ్యలు: